ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు సెలబ్రిటీలు అయ్యేందుకు సోషల్ మీడియా ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రంగంలో ప్రావీణ్యం ఉన్నా, చేసేపనిలో కాస్త కొత్తదనం కనిపిస్తే చాలు.. తగిన ప్రోత్సాహంతో పాటు నెటిజన్స్ సపోర్ట్ సంపాదించుకోగలిగితే వారు సెలబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు బయట ప్రపంచానికి తెలియకుండానే ప్రయత్నాలు చేసి కనుమరుగైపోయారు. అయితే.. అలాంటి వారు సోషల్ మీడియా వచ్చాక ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి […]