మరో స్టార్ టీ20 ప్లేయర్, ఆల్ రౌండర్.. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫ్యాన్స్ కి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులను జ్ఞాపకాలుగా మిగిల్చి సైలెంట్ గా గేమ్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైపోయాడు. ఆ విషయాన్ని చెబుతూ ట్వీట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జాతీయ జట్టు తరఫున కొన్ని మ్యాచులే ఆడిన ఇతడు… టీ20 లీగుల్లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. చాలామందికి సాధ్యం […]
‘ఐపీఎల్ 2021’ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఎలాగైనా కోహ్లీ సారథ్యంలో కప్పు కొట్టాలన్న టీమ్, అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. మైదానంలోనే కోహ్లీ, డివిలియర్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఆర్సీబీ అభిమానులనే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కలచి వేసింది. ఈసారి కూడా కప్ కొట్టకపోవడంపై కొందరు అభిమానులు బాధతో ఉంటే.. మరికొందరు టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు. డాన్ క్రిస్టియన్ వేసిన ఒక ఓవర్‌లో కోల్‌కతా నైట్ […]