దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గుడి, బడి అని తేడా లేకుండా దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బాలికలపై అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. చివరికి ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి చెరిగిపోని మచ్చ తెస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఉపాధ్యాయుడు 10వ తరగతి బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేసి చివరికి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. వివరాల్లోకి […]
నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు. అలాంటి పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోలేరు. అలాంటి పిల్లలకు సరైన చదువు అందకపోవడంతో ఆ తల్లిదండ్రులు చూడకుండా ఉండలేకపోయారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి బాధలను తీర్చిన లీడర్లే లేరు. దీంతో విసిగిపోయిన ఆ గ్రామస్థులు అంతా ఏకమై ఏకంగా సర్కారు బడికే తాళం వేశారు. అసలు సర్కారు బడికి తాళం వేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. […]