తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపోందిస్తున్న పథకం దళిత బంధు. ఈ మధ్య కాలంలోనే ఈ పథకానికి తెలంగాణ సర్కార్ రూపకల్నన చేసింది. ఇదే పథకాన్ని మొట్ట మొదటగా హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కానీ అనూహ్యంగా కాస్త రూటు మార్చారు. ప్రతిపక్షాల ఈ పథకంపై రాద్దాంతం చేస్తుండటంతో దీనిని తన దత్తత గ్రామంలో అమలు చేశారు. భువనగిరి యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న […]