ఒకప్పుడు బాలీవుడ్ లో పాప్ సింగర్ గా ఒక్క ఊపు ఊపిన పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో గత కొన్నేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్న ఈ సింగర్ కు పటియాలా కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బుల్లితెరపై ఒకప్పుడు తన గానంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గాయకుడు దలెర్ మెహందీ. సింగర్ గా ఆయన ఎంత పాపులారిటీ సంపాదించినా.. వ్యక్తిగత […]