అంతర్జాతీయ సాహిత్య వేదికపై భారతదేశం పేరు మరోసారి వెల్లివిరిసింది. ప్రముఖ భారత రచయిత్రి గీతాంజలి శ్రీ.. 2022 బుకర్ ప్రైజ్ అందుకొని సంచలనం సృష్టించారు. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ(గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. 2018లో ఆమె రాసిన రేత్ సమాధి(ఇంగ్లీష్ లో టాంబ్ ఆఫ్ సాండ్)కి గానూ 2022 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ దక్కింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుపొందిన మొదటి ఇండియన్ లాంగ్వేజ్ బుక్ గా ‘టాంబ్ ఆఫ్ సాండ్’ […]