టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు హీరోలుగా తెరంగ్రేటరం చేశారు. అయితే అందులో కొంత మంది మాత్రమే స్టార్ హీరోలుగా ఎదిగి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలా తండ్రి వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన వ్యక్తి.. కింగ్ నాగార్జున. అక్కినేని నట వారుసుడిగా టాలీవుడ్ కి నాగార్జున పరిచయమయ్యారు. తనదైన నటనతో అభిమానులకు కింగ్ అయ్యాడు. అమ్మాయిల మనస్లుల్లో మన్మథుడిగా నిలిచాడు. ఇటీవల ఘోస్ట్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం […]