రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. అమ్మాయి ఎవరో కాదు వారి చుట్టాల అమ్మాయేనట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిరామ్ అహింస సినిమాతో తెలుగు తెరకు పరిచమైన విషయం అందరికి తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గుబాటి కుటుంబం చేసిన సేవలు అపురూపమనే చెప్పాలి. నిర్మాతగా 150 పైచిలుకు చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నారు దగ్గుబాటి రామానాయుడు. తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఎన్నో సినిమాలు తీశారాయన. నిర్మాతగా ఇతర హీరోలతో సినిమాలు తీస్తూనే.. తన కుమారుడు వెంకటేష్‌ను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తర్వాత వెంకటేష్ ఏ స్థాయికి ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరిగా, తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను వెంకీ […]