పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారా? ఫోన్ లో పాస్ వర్డ్ తెలుసుకుని మరీ వీడియోగేమ్స్ ఆడుతున్నారా? అలా అయితే ఈ సంగతి తెలియాల్సిందే. నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో డ్రాగన్స్ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని […]