“పుష్ప”.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే.., పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలకి సమయం దగ్గర పడతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే “పుష్ప” మూవీ యూనిట్ “దాక్కో దాక్కో మేక పులోచ్చి కోరుకుద్ది పీక” అనే సాంగ్ ని విడుదల చేసింది. ఎన్నో అంచనాల […]