సినీ ఇండస్ట్రీ విషాదం చోటుచేసుకుంది. తిరువల్లకు చెందిన ప్రముఖ సినీనటుడు, నాటకరంగ కళాకారుడు డి. ఫిలిప్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. వయసు మీదపడటంతో కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఫిలిప్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెరీర్ ప్రారంభదశలో కాళిదాస కళాకేంద్రం మరియు కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్(KPAC)లో థియేటర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక రంగస్థల విద్యార్థిగా సినీనటుడు పిజె ఆంటోని […]