గతంలో పచారీ సరుకులు హోల్ సేల్ గా తెచ్చుకోవాలంటే పెద్ద మార్కెట్‌కు వెళ్లేవాళ్లు. అక్కడ నెలకు సరిపడా సరుకులన్నీ కట్టించుకుని, వాటిని ఆటోలో వేసి ఇంటికి తెచ్చుకునే వాళ్లు. అయితే ఇప్పుడు పెద్ద యెత్తన మార్ట్స్ ఇళ్లకు సమీపంలోనే వెలిసి పోవడంతో
గతంలో దుకాణాలు తమ దగ్గర వస్తువులను కొనేవారి నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బు వసూలు చేయరాదని చండీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. క్యారీ బ్యాగులు వంటివాటికి డబ్బు వసూలు చేయడం అనుచిత వ్యాపార పద్ధతుల క్రిందకు వస్తుందని తెలిపింది. బిగ్ బజార్ దుకాణంపై ఇద్దరు వినియోగదారులు వేర్వేరుగా చేసిన 3 ఫిర్యాదులను విచారించి, ఆ దుకాణానికి జరిమానా విధించింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో అలాంటి జలఖ్ తగిలింది. వినియోగదారుల ఫోరం మళ్ళీ […]