ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు లక్నో, అహ్మాదాబాద్ జట్లు బరిలోకి దిగనున్నాయి. మొత్తం పది జట్లు పోటీ పడే మెగా టోర్నీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్. అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్‌పై బెట్టింగ్ ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఈ ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదును బీసీసీఐ కమిటీ స్వీకరించి విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విచారణలో […]