ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కూడా అందరికి సుపరిచితమే. ఐరా ఖాన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోయిన అమీర్ ఖాన్ కూతురిగా సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టుల ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు అమీర్ ఖాన్ గారాల పట్టి కొంత కాలంగా జిమ్ ట్రైనర్ నూపూర్ శిఖారేతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో పలువురు ప్రముఖ హీరోలకు జిమ్ ట్రైనర్ […]