అన్ని అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక ఎంతో మంది యువకులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతుంటారు. కానీ కొందరు ప్రబుద్దులు మాత్రం అడ్డదారుల్లో దొంగ సర్టిఫికెట్లను సృష్టించి వాటితో అనేక మోసాలకు పాల్పడుతుంటారు. ఆ నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలను సైతం పొందుతున్నారు. అచ్చం అలానే ఓ వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం సంపాంచాడు.ఏకంగా 30 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. చివరికి సీబీఐ అధికారుల విచారణలో […]