BSC Student: ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కొంతమంది మాత్రం చదువురాని మూర్జుల్లా ఆలోచిస్తున్నారు. 21వ శతాబ్ధంలోనూ మూఢనమ్మకాల పేరిట ప్రాణాలు తీయటమో.. తీసుకోవటమో చేస్తున్నారు. తాజాగా, ఓ యువతి తనకు శాపం ఉందంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తండ్రి సకాలంలో స్పందించటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ యువతి బీఎస్సీ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ లేఖను […]