వివాహా భోజనంబు అంటూ లొట్టలేసుకుంటూ వెళ్ళారు మగపెళ్ళివారు. అయితే అక్కడ విందులో మటన్ కర్రీ లేకపోవడంతో పెళ్ళి రద్దయింది. వినడానికి విచిత్రంగా ఉన్నా యదార్ధంగా జరిగిందిదే. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతిథి మర్యాదలు సరిగ్గాలేవనే కారణంతో మగ పెళ్లివారు అహంకారంతో వివాహా వేదికలు వదిలివెళ్లిపోయే ధోరణి 1980 దశకంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అక్కడ ఆ వేడుకలో విందులో మేక […]