పెళ్లంటే ఇద్దరు మనుషులకు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలకు కూడా మరుపురాని కార్యక్రమం. అందుకే పెళ్లిని ఎప్పుడూ గుర్తుండిపోయేలా అద్భుతంగా చేయ్యాలని చూస్తుంటారు. ఎవరికి వారు తమ తాహతకు తగినట్లు పెళ్లిళ్లు చేస్తుంటారు. డబ్బున్న వారు తమ హోదాకు తగ్గట్టు రిచ్‌గా.. పెళ్లిని అంగరంగ వైభవంగా తమ హోదా అందులో ఉట్టిపడేలా చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి పెళ్లి వెరైటీగా, పెళ్లిలో డబ్బు కల ఉట్టిపడేలా జరిగింది. అందరిలా కాకుండా పెళ్లి దండను డబ్బులతో తయారు చేసి […]