మనిషి ఆశా జీవి. ఎంత అంటే.. ముందు తినడానికి తిండి, ఉండటానికి గూడు.. కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలనుకుంటాడు. ఇవి సమకూరితే తృప్తి ఉంటుందా.. ఉండదు. ఇంతకంటే బెటర్ లైఫ్ కావాలని ఆలోచిస్తాడు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా.. డబ్బు సంపదానకే. ప్రతి మనిషి జీవితంలో కోటీశ్వరులు కావాలని ఆశిస్తారు. అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తారు. కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. ఇక మీరు కూడా జీవితంలో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా.. కేవలం సేవింగ్స్ ద్వారానే.. కోటీశ్వరులు […]