టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ జట్టు పరిస్థితి చాలా దయనియంగా తయ్యారు అయ్యింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు తయ్యారు అయ్యింది. భారత్ తో గెలిచే మ్యాచ్ ఓడిపోవడం, పసికూన అయిన జింబాబ్వే చేతిలో 1 పరుగు తేడాతో పరాజయం పొందడతో.. పాకిస్థాన్ పై పాక్ మాజీ క్రికెటర్లే విమర్శలు గుప్పించారు. అదీ కాక పాక్ ఓటములకు ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అని […]