మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఓ కేసు విషయమై టెన్షన్ వెంటాడుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి. తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలు పెట్టుకున్నారని నమోదైన కేసులో విచారణకు సహకరించాల్సి ఉంటుంది. తనపై ఉన్నటువంటి కేసును హైకోర్టులో మనవి చేసుకున్నప్పటికీ.. అటవీ శాఖ అధికారులు మాత్రం మోహన్ లాల్ పై ఏనుగు దంతాలు ఇంట్లో పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారని నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మోహన్ లాల్ కు చుక్కెదురైంది. గతంలో ఈ కేసు […]