దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి కుటుంబాలు రోడ్డున పడున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు భద్రతాచర్యల్లో భాగంగా కఠిన చట్టాలు అమల్లోకి తీసుకు వస్తున్నాయి. అయినా కూడా కొంత మంది తమ తీరుమార్చుకోవడం లేదు. రోడ్డుపై తమ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ఎదుటివారి ప్రాణాలకు యమ భటుల్లా తయారు అవుతున్నారు. రోడ్డు నియమాలు పాటించని వారిని పట్టుకుంటే వారు […]