ఈ మద్య కొంత మంది దొంగలు బరితెగించిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. అమాయకులకు ఆకస్మిక ధన లాభం కలిసివస్తుందని పూజల పేరిట మోసం చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. కొంతమంది దొంగలు మరీ దారుణంగా స్మశానాలను కూడా వదలడం లేదు. ఆ మద్య హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట సమీపంలో ఉన్న స్మశానవాటికలో దొంగలు పడి దహన సంస్కారాలకు వాడే సామాను, డిజిల్, బ్యాండ్ ఎత్తుకు వెళ్లారు. అచ్చం ఇలాంటి […]
మే 2020లో కొవిడ్-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం చేయడం ద్వారా మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే, సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది. ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. కరోనా భయంతో సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా అంత్యక్రియలు […]