సాధారణంగా భూగ్రహం మీద భూమి పరిణామం కంటే నీటి పరిణామం ఎక్కువగా ఉంది. అందులోనూ సముద్రాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఇలాంటి సముద్రం గర్భం ఎన్నో అద్భుతమైన, విచిత్రమైన జీవరాశిని కలిగి ఉంటుంది. వింత వింత చేపలు, ఇతర జీవులు ఉంటాయి. వీటిని మనం నేరుగా చూడలేం. జియోగ్రాఫిక్ చానల్స్ ఇతర యూట్యూబ్స్ లో చూడగలం. తాజాగా సముద్రంలో ఉండే కొన్ని విచిత్రమైన, అద్భుతమైన జీవులకు సంబంధించిన ఓ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. ఇది సోషల్ మీడియాలో […]