టీ20 వరల్డ్ కప్ లో అదృష్టం కొద్ది పాక్ ఫైనల్ వరకు పోయిందని అందరికి తెలుసు. ఇక పాక్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో.. సొంత ఆటగాళ్లే జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ జింబాబ్వేపై ఒడిపోయనప్పుడే జట్టుపై నిప్పులు చెరిగాడు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్. ఇక ఇప్పుడు ఫైనల్ ల్లో కూడా ఓడిపోవడంతో మరోసారి తన నోటికి పనిచెప్పాడు అమీర్. అసలు పాక్ ఫైనల్ కు పోవడమే గొప్ప విషయమని, నేనసలు టోర్నీ […]