బంగ్లాదేశ్- ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు చాలా వింతలు జరుగుతుంటాయి. అందులోను చిత్ర విచిత్రమైన జంతువులు పుడుతుంటాయి. జంతువులకు మనిషి రూపం, మనుషులకు జంతువు రూపాలున్న సంతానం కలగడం మనం చాలా సందర్బాల్లో చూశాం. ఇలాంటి అరుదైన ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. ఓ అరుదైన ఆవుదూడను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ ఆవు ప్రత్యేకత ఎంటనే కదా మీ సందేహం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని చారీగ్రామ్‌లో ఒక ఆవు దూడా జన్మించింది. 23 నెలల […]