అమెరికా (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా సమయంలో ఎవరు ఏంచేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎవరికి తోచిన చిట్కాలను వాళ్లు ఫాలో అవుతున్నారు. ఇవి తినాలని, అవి తినకూడదని, ఈవిరి పట్టాలని, వేడి నీళ్లు తాగాలని.. ఇలా సోషల్ మీడియాలో ఏది వచ్చినా గుడ్డిగా ఆచరిస్తున్నారు. ఇదిగో ఇలాగే ఆవు పిడకల పొగతో కరోనా పారిపోతుందని ఎవరో చెప్పింది నమ్మి ఏ వ్యక్తి ఏకంగా అమెరికాకే ఆవు పిడకలను తీసుకెళ్లాడు. ఐతే అమెరికాకు ఆవు పిడకలను తీసుకెళ్లడం నిషేదం. […]