దేశంలోని అన్నీ రాష్ట్రాలలో కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇందుకు మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం కాదు. తెలంగాణలో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార కార్యకలాపాలకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఉదయం 10 తరువాత మాత్రం సరైన కారణాలు లేకుండా బయటకి వస్తే ఎక్కడి వారిని అక్కడే పోలీసులు ఆపేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇలా బయటకి వచ్చే వారిపై కూడా కేసులు నమోదు […]