న్యూ ఢిల్లీ- ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. సెంకడ్ వేవ్ తరువాత భారత్ లో కనీస స్థాయికి వచ్చిన కరోనా కేసులతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ధర్డ్ వేవ్ పై చాలా బిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ధర్డ్ వేవ్ కొవిడ్ వస్తుందని కొందరు, రాకపోవచ్చని మరి కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో విదేశాల్లో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ టెన్సన్ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికా, హాంగ్కాంగ్, బోత్సువానాలో ఇటీవల […]