నేషనల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కరోనాతో భారత్ లో ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా చనిపోతున్నారు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా సోకి కోలుకున్నవారిలో కొందరిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తోంది. దీంతో ఇప్పుడు కరోనా తగ్గిన వారికి బ్లాక్ ఫంగస్ భయం పట్టకుంది. బ్లాక్ ఫంగస్ కు సరైన మందులు దొరకకపోవడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఇదిగో ఇటివంటి […]