కష్టానికి రూపం ఉండదు. అది ఎటు నుండైనా వచ్చి మనలని కబళించాలని చూస్తుంది. కానీ.., సాయానికి ఓ రూపం ఉంటుంది. ఎందుకంటే మనిషికి సహాయం చేసేది సాటి మనిషే కాబట్టి. దీన్ని మానవత్వం అంటారు. కరోనా కష్టకాలంలో ఈ మానవతావాదాన్ని గొప్పగా చాటిన వ్యక్తి ఎవరంటే సోనూసూద్ పేరే వినిపిస్తుంది. కరోనా మొదటి వేవ్ నుండి దేశంలో సోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానం చేసే సమయంలో ఈయన కర్ణుడిని మించిపోతున్నాడు. ఆక్సిజన్ అందక పోయే […]