అది తమిళనాడులోని రామనాథపురం జిల్లా కీలకుళం పంచాయితీలోని కేలాల్ గ్రామం. కనిమొళి, వినోబ రాజన్ అనే భార్యభర్తలకు నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోంది. దీంతో వారు కలిసి మెలిసి అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు. ఇక వీళ్లతో పాటు ఉంటున్నారు కనిమొళి మామ మురుగేశన్. రోజులు గడుస్తుండటంతో కోడలిపై కన్నేసి మురుగేశన్ ఆమెను లోబర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన కోడలు కనిమొళి కొంత కాలం […]