ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఎవరూ ఊహించని విధంగా చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. అది కాకతాళీయమా.. మరో అద్భుతమా అనిపించవొచ్చు. తాజాగా ఓ దంపతులకు విషయంలో ఓ అద్భుతం జరిగింది.. ఐనవారందర్నీ కోల్పోయినా ఆ దంపతుల ముఖాల్లో మళ్లీ ఇప్పుడు చిరునవ్వులు విరబూస్తున్నాయి. 2019-సెప్టెంబరు 15.. ఏపీలోని భద్రాచలం దగ్గర విషాదం జరిగింది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో విశాఖ ఆరిలోవకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన […]