అందం కోసం ఆడవాళ్లు చేయని ప్రయత్నాలు ఉండవు. అందంగా కనిపించేందుకు చిట్కాల దగ్గర నుండి కాస్మోటిక్స్ వస్తువులు వినియోగిస్తుంటారు. మొహంలో కొన్ని మార్పులు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటుంటారు. కానీ అదే ఆపరేషన్ విఫలమైతే.. పర్యవసనాలు కూడా తీవ్రంగా ఉంటాయి. అటువంటి ఘటనే ఇది.
టాటా కంపెనీ, దాని ఉత్పత్తుల మీద ప్రజలకు చాలా నమ్మకం. విలువలకు కట్టుబడి ఉంటుందని నమ్ముతారు జనాలు. ఉప్పు మొదలు విమానాయానం వరకు ప్రతి రంగంలోను రాణిస్తోంది టాటా కంపెనీ. తాజాగా మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అది దిగ్గజ రిలయన్స్‌కు పోటీగా. ఇంతకు ఏమా రంగం అంటే.. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అంబానీతో ఢీ కొట్టేందుకు రెడీ అవుతోంది టాటా గ్రూప్. ప్రస్తుతం బ్యూటీ అండ్ పర్సనల్ […]