ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన ఇండియన్ బ్యూటీ ఫ్రిదా పింటో మీకు గుర్తుందా. అదే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మే ఫ్రిదా పింటో. ఈ ఒక్క మూవీతో ఫ్రిదా పింటో రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఇండియాలోనే ఏ నటీ అందుకోనంత పారితోషికాన్ని.. అప్పట్లో తన రెండవ సినిమాతోనే అందుకుని హాట్ టాపిక్ గా నిలిచింది ఈ అమ్మడు. ఓ హాలీవుడ్ సినిమా కోసం అక్షరాల పాతిక కోట్ల పారితోషికం అందుకుని సెన్సెషన్ గా […]