ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఒకే ఒక్క యూనిక్ టాపిక్ నడుస్తోంది. అదే కరోనా. ఎక్కడో చైనాలో పుట్టి, అన్నీ దేశాల్లో ప్రజలకి ప్రశాంతత లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. ఇన్ని కోట్ల మంది ప్రజలని ఇబ్బంది పెడుతున్న ఈ వైరస్ ఇప్పట్లో పూర్తిగా అదుపులోకి వచ్చే ఛాయలు కనిపించడం లేదు. సో.., మానవాళికి మరిన్ని రోజులు ఈ వైరస్ తో సహజీవనం తప్పదు. ఇలా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని […]