కరోనా కష్ట కాలంలో ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్స్ దోచేస్తున్నాయి. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రజలు హాస్పిటల్స్ కి పరుగులు తీస్తున్నారు. కానీ.., ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఇదే అదునుగా ప్రజల జేబుకి చిల్లులు పెడుతున్నాయి. అంతటితో ఆగకుండా లక్షలకి లక్షలు బిల్స్ వేస్తూ.., వారిని ఆర్ధికంగా బజార్ మీదకి ఈడ్చేస్తున్నాయి. దీంతో ఆ బిల్స్ కట్టలేక కరోనా బాధిత బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ఓ హాస్పిటల్ […]
హెల్త్ డెస్క్- కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా మహమ్మారికి జన జీవనం అస్థవ్యస్థం అయ్యింది. ప్రధానంగా కరోనాతో భారత దేశం అల్లాడిపోతోంది. ఇక కరోనా చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కలకల రేపుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని బ్లాక్ ఫంగస్ కేసులు ఒక్క భారత్ లోనే నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి రకరకాల రూపాల్లో వచ్చి దాడి చేస్తోంది. కరోనా కంటే బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరమని నిపుణులు […]