నేషనల్ డెస్క్- కరోనా లక్షణాలు కనిపించగానే అందరిలో కంగారు మొదలవుతుంది. కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే చాలా మందికి భయం. స్వాబ్ టెస్ట్ బడ్ ను ముక్కులోకి, గొంతులోకి పెట్టి స్వాబ్ ను కలెక్ట్ చేస్తారు. దీంతో చాలా మంది కరోనా పరీక్ష అంటేనే వణికిపోతున్నారు. పైగా కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే.. మనకు కరోనా లేకున్నా వేరే వాళ్ల నుంచి ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయం కూడా చాలా మందిలో ఉంది. ఇక ఇప్పుడు […]