దేశంలో కరోనా స్వైర వివాహారం చేస్తోంది. ఎక్కడ పట్టినా ప్రమాద స్థాయిలో కేసులు నమోదు అవుతన్నాయి. కానీ.., కరోనా ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే ఇది పూర్తిగా వ్యతిరేఖ పరిస్థితి. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో వైరస్ వ్యాప్తి చాలా నెమ్మదిగా సాగింది. ఇక మరణాల రేటు కూడా చాలా తక్కువ ఉంటూ వచ్చింది. కానీ.., సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేస్ లు అమాంతంగా పెరుగుతూ పోతున్నాయి. మరి.. ఫస్ట్ వేవ్ ముగిసినట్టే సెకండ్ వేవ్ […]
ఇప్పుడు దేశాన్ని కరోనా కమ్మేసింది. అని వర్గాల ప్రజలు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో వైద్య రంగం విఫలం కావడంతో ఈ కరోనా కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మధ్య సుమారు 6 నెలల గ్యాప్ వచ్చింది. ప్రభుత్వం కనుక కాస్త ముందు చూపుతో ఆలోచించి, వైద్య రంగాన్ని పటిష్టం చేసుకుని ఉండుంటే ఇన్ని మరణాలైతే సంభవించేవి కాదు. కానీ.., […]