కరోనా సెకండ్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త అదుపులోకి వస్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తరువాత రోజువారీ కేసులు లక్ష కన్నా తక్కువ నమోదు అవ్వడం విశేషం. అన్నీ రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతోనే ఇది సాధ్యం అయ్యింది. అయితే.., కరోనా సమస్య ఇక్కడితో పూర్తిగా పోయినట్టు కాదు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ముప్పు ఎలానో పొంచే ఉంది. అయితే.. థర్డ్ వేవ్ […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలలో కేసులు ఇంకా అదుపులోకి రావడం లేదు. దేశ వ్యాప్తంగా గతంలో కంటే పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నా.., మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో ప్రజలు అందరికీ డాక్టర్స్ మాత్రమే దిక్కు. కానీ.., కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడడంతో జూ.వైద్యులు సమ్మె బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా […]
దేశంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా కరోనా వార్తలే. అందులో కొన్ని నిజాలు. మరి కొన్ని అపోహలు. ఇలాంటి విపత్కర సమయంలో నిజాల కన్నా.., అపోహలు ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా ట్రీట్మెంట్ లో వాడే మెడిసిన్ నుండి, హోమ్ క్వారెంటైన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అన్నిట్లో ఇలాంటి అపోహలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ కరోనాతో చనిపోయిన మృతదేహం నుండి కూడా వైరస్ వైరస్ […]