వాషింగ్టన్- కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఐతే అగ్ర రాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి బాగా అదుపులోకి వచ్చింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు భారీ ఊరట లభించింది. టీకా రెండు డోసులు తీసుకున్నవారు ఇకపై బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. అయితే జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లోకి […]