కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ వైరస్ దెబ్బకి లక్షలాది మంది మరణించారు. ఇది చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కరోనా వ్యాప్తి ప్రారంభ సమయంలో కేంద్రం పలు ఆంక్షలతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఒకటి ఈ కరోనా కాలర్ ట్యూన్. అర్జెంట్ గా ఎవరికి ఫోన్ చేద్దామన్నా నెంబర్ డయల్ చేయగానే ముందుగా ఈ కరోనా కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆ కాలర్ ట్యూన్ […]