కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రపంచమంతా నానా కష్టాలు పడుతోంది. వైద్య వృత్తినే సవాలు చేస్తోంది ఈ చైనా వైరస్. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా.. ముత్తుకూరు మండలం.. కృష్ణ పట్నంలో ఉచితంగా ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందు కరోనా నివారణలో అద్భుతంగా పని చేసింది. దీనితో.., ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఈ ఆయుర్వేద ముందుకి సంబంధించిన వార్తలు […]