ఇటీవల కాలంలో మంగళసుత్రం యాడ్ ఎంత తీవ్ర వివాదాస్పదమవుతుందో అందరికీ తెలిసిందే. ప్రజల బనోభావాలు కించపరిచిలేలా ఉన్న ఈ యాడ్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ యాడ్ ను వెంటనే తొలగించాలాలని నెటిజన్స్ కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్పందించారు మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ఇలాంటి వివాదాస్పద యాడ్ లు ప్రచారం చేయటం ఏంటని యాడ్ ను రూపొందించిన ప్రముఖ డైజనర్ సబ్యసాచి ముఖర్జీపై మంత్రి విరుచుకుపడ్డారు. ఇక ఈ […]