రీఎంట్రీలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. అందుకు తగ్గట్లే బీసీసీఐ అతడికి ప్రమోషన్ ఇచ్చింది. దీంతో జడేజా జాక్ పాట్ కొట్టేసినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
క్రికెట్ ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అత్యంత ధనిక బోర్డు అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ తమదైనశైలిలో ఎన్నో అద్భుత నిర్ణయాలు తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో బీసీసీఐ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు ఆటగాళ్లకు మాత్రమే ఏ+ గ్రేడ్ ని ఇచ్చేవారు. ఇకనుంచి అంపైర్లకు కూడా ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం […]
ఆయన పేరు ఓ సంచలనం!. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ […]