Contact Lense: ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు ఉన్న వారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి అద్దాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. కంటి అద్దాలతో తమ అందం పాడవుతుందని బాధపడుతున్నవారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అంత సులభం కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి తప్పు చేసినా తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిళ్లు కాంటాక్ట్ లెన్స్‌లు […]