గత కొంత కాలంగా బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, నాటు సారా తరలిస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. అదే సమయంలో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడుతూ జైలుకు వెళ్తున్నారు. ఓ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉన్న కొంతమంది ఖైదీలు ఏకంగా స్టేషన్ లోనే […]