కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అంబర్‌పేట పోలీసులు వీహెచ్ ఇంటికి చేరుకొని.. దాడి జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులని గుర్తించే పనిలో […]