రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్న వారు కొన్నాళ్లకు మరో పార్టీలో కనిపిస్తారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం ఆశ్చర్యం కాదు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం 39 రోజుల్లోనే మూడు పార్టీలు మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరగోవింద్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ […]
హైదరాబాద్- వాళ్లు తెల్లారి లేస్తే ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తారు. అవకాశం దొరికితే చాలు ఆరోపణలు చేస్తారు. ఇక సీఎం ఐతే వాళ్ల పేరు చెబితే చాలు ఇంతెత్తున లేస్తారు. వాళ్లను ముఖ్యమంత్రి తిట్టే తిట్లు మనం ఇప్పుడు చెప్పుకోలేం కూడా. అలాంటిది సీఎం వారికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందికి ఆశ్చర్యంగా ఉంది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి సారి కాంగ్రెస్ నేతలకు సీఎం […]