తెలంగాణ అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి పలు కీలక అంశాలు మాట్లాడారు. ఈ సందర్భంగ బీజేపీ, కాంగ్రెస్ లపై తనదైన స్టైల్లో మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడుగా ఈ మాట చెబుతున్నానని సీఎం వెల్లడించారు. తెలంగాణ విషయంలో ఎంతో అన్యాయం జరుగుతుందని గొంతెత్తి అరుస్తున్నాం.. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ.. అక్కడి […]